Ticker

6/recent/ticker-posts

Android phone వాడే వారి కోసం Microsoft శక్తివంతమైన ఆండ్రాయిడ్ యాంటీవైరస్ విడుదల చేస్తుంది....

విండోస్ సిస్టం ఆఫ్ ఆధారంగా పనిచేసే విండోస్ ఆపరేటింగ్ సిస్టం తన యూజర్స్ కి మైక్రోసాఫ్ట్ యాంటీ వైరస్ ఫ్రీగా అందించడం మనకు తెలిసిందే.
కొంతకాలం ముందర ios మరియు android యూజర్స్ కి యాంటీవైరస్ ని
విడుదల చేయబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇదివరకే ప్రకటన చేసిన విషయం కూడా చాలా వరకు తెలిసిందే.
Microsoft defender




ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వారికి కూడా Microsoft defender ATP యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ ని విడుదల చేసింది.
దీనికి సంబంధించిన ప్రివ్యూ ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఇది వివిధ రకాల అప్లికేషన్స్, ఎస్ ఎం ఎస్, ఈమెయిల్ ద్వారా వచ్చే ఫిషింగ్ లింక్స్ అటాక్ ను అడ్డుకుంటుంది. దీంట్లో పొందుపరచబడి ఉన్న స్మార్ట్ స్క్రీన్ టెక్నాలజీ ఆధారంగా మీ ప్రమేయం లేకుండా బ్యాక్ గ్రౌండ్ లో వివిధ ప్రమాదకరమైన అప్లికేషన్స్ సృష్టించుకునే నెట్వర్క్ కనెక్షన్లను కూడా నిలిపివేస్తుంది. అలాగే మీ ఫోన్లో తెలియకుండా కొనసాగుతున్న ప్రమాదకరమైన అప్లికేషన్స్ ని గుర్తించి మీకు తెలియజేసి హెచ్చరిస్తుంది.
ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కోసం అందుబాటులో ఉన్న ఇతర యాంటీవైరస్ వాళ్లతో పోలిస్తే మైక్రోసాఫ్ట్ వేర్ ఇస్ తో పోలిస్తే ఇది చాలా శక్తివంతమైన యాంటీవైరస్. ఇతర సదుపాయాలు దీంట్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ లోకి ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు ఒకవేళ అది ఇది ప్రమాదకరమైన అప్లికేషన్ అయితే మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఆంటీ వైరస్ దాన్ని అడ్డుకుంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఫోన్లని వాడే లకు యూజర్లకు ఇది పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తుంది.


ప్రస్తుతం ప్రివ్యూ దశలో మాత్రమే ఉన్న ఈ యాంటీ వైరస్ ట్రయల్ వెర్షన్
లింకులో  రిజిస్టర్  చేసుకోవడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దీన్ని పూర్తి స్థాయి వెర్షన్ విడుదల కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు