మీ మొబైల్ లో మీరు తప్పక ట్రై చేయవలసిన యాప్స్....
అధికశాతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వాడే మొబైల్ యాప్స్ Facebook, WhatsApp, Twitter, Gmail ఇలాంటి అప్లికేషన్స్ మాత్రమే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా వినియోగిస్తున్నారు.
కానీ ప్లే స్టోర్ లో మరియు ఆప్ స్టోర్ లో చాలా రకమైన ఆప్స్ ఉన్నాయి.
వాటి గురించి కూడా తెలుసుకోండి.
Adobe scan
![]() |
| App |
- ఈ యాప్ ని మీరు మీ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు.
- యాప్ ని మీరు మీ గూగుల్ అకౌంట్ నుండి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- దీనివల్ల మీరు మీయొక్క పిడిఎఫ్ (Pdf) ఫైల్స్ ని మీరు ఎక్కడున్నా యాక్సిస్ చేయగలరు.
- ఈ యాప్ ని ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు మీ మొబైల్ లో ఉన్న కెమెరా ద్వారా దీన్ని మీరు ఉపయోగించవచ్చు.
- ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా ఒక ఫైల్ ని మీరు స్కాన్ చేసి మీ మొబైల్ లో పిడిఎఫ్ ఫైల్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు.
- My scan app. ఈ యాప్ కూడా దాని లాగా పనిచేస్తుంది.
Warden cam
ఈ యాప్ కూడా మనకు ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో అందుబాటులో ఉంది. మీరు మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్ ఫోన్ నిఘా కెమెరా గా ఉపయోగించడం కోసం మీరు దీన్ని ప్రయత్నించవచ్చు. పాత ఫోన్ లో దీనిని రికార్డర్ గా ఇన్స్టాల్ చేసి , రెండో ఫోన్ లో వ్యువర్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
24 గంటలు వేరే ప్రదేశం నుండి మొదటి ఫోన్ ద్వారా లైవ్ రికార్డ్ చేయబడిన ఫుటేజీ మీరు వీక్షించవచ్చు.
Google lens
ఈ యాప్ మీకు ప్లేస్టోర్ మరియు ఆప్ స్టోర్ లో మీకు అందుబాటులో ఉంది.
ఈ యాప్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే చూడండి.
మీ మొబైల్ లో ఉన్న ఏదైనా ఫోటోలోని టెక్స్ట్, ఇమేజెస్ , ఇతర వస్తువుల ఆధారాలు మీ మొబైల్ కెమెరా ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
గమనిక:- ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.





0 కామెంట్లు