మీ మొబైల్ లో logo నీ తయారుసుకోండి ఇలా.....
మీరు ముందుగా మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ అ మీరు రు లోగో మేకర్ (logo maker ) అని సెర్చ్ బార్ లో సెర్చ్ చేయండి.
1. సెర్చ్ చేశాక మీ మొబైల్ లో ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన వెబ్ సైట్ ని సెలెక్ట్ చేసుకోండి.
Ex. ఈ వెబ్సైట్ మీకు చాలా ఉపయోగపడుతుంది.
వెబ్ సైట్ కి వెళ్లడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
2.మీరు ఓపెన్ చేశాక అక్కడ మీకు keywords సర్చ్ అని కనిపిస్తుంది.
3. మీరు సెర్చ్ బార్ లో మీకు నచ్చిన కీవర్డ్ నీ సెర్చ్ చేయండి.
4. మీకు అక్కడ కావలసిన లోగో నీ సెలెక్ట చేసుకోండి.
5. మీరు ఇప్పుడు లోగో ఓపెన్ చేసి దానిని స్క్రీన్ షాట్ (screenshot) తీసుకోండి.
Note:- ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
6. స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటో నీ క్రాప్ (crop) చేయండి.
7. మీ మొబైల్ లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ remove.bg అని సెర్చ్ చేయండి.
8. మీకు ప్లే స్టోర్ లో వచ్చిన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
9. రిమూవ్ డాట్ బిజీ యాప్ ఓపెన్ చేయండి.
10. అక్కడ మీకు అప్లోడ్ (upload) బటన్ కనిపిస్తుంది.
11. మీరు క్రాప్ చేసిన ఇమేజ్ ని ఇక్కడ అప్లోడ్ చేయండి.
12. దాని తర్వాత మీ ఇమేజ్ బ్యాక్ గ్రౌండ్ నీ యాప్ తీసేస్తుంది.
13. మీ లోగో ఇప్పుడు తయారు అయింది.
పైన చెప్పిన విషయము అర్థం కాని యెడల ఈ కింద ఉన్న వీడియోని వీక్షించగలరు.
నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు లేటెస్ట్ యాప్స్ అండ్ యూస్ ఫుల్ ట్రిక్స్ తెలుసుకోవచ్చు.
![]() |
| Logo making |

0 కామెంట్‌లు