- Zoom కి బదులుగా మరో app Airtel blue jeans వీడియో కాలింగ్ యాప్.....
భౌతికంగా కలవలేకపోయిన వర్చువల్ గా కలవడం కోసం ఈ కాలంలో అనేక video calling apps వచ్చాయి. మిగతా అన్ని apps కన్న జామ్ యాప్ చాలా పాపులర్ ఆయింది.
కానీ ఇటీవల కాలములో రిలయన్స్ జీఓ సంస్థ కూడా జీఓ మీట్ అనే అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయ్యితె అదే క్రమంలో తాజాగా భారతీ ఎయిరటెల్ సంస్థ Airtel blue jeans అనే వీడియో కాలింగ్ యాప్ ను తీసుకుని వచ్చింది.
ప్రపంచంలోని అతిపెద్ద టెలికమ్యూనికేషన్ కలిగిన Verizon సంస్థ సహకారంతో ఎయిర్టెల్ కొత్త అప్లికేషన్ ప్రవేశపెట్టింది.
భారతదేశంలోని ఎంటర్ప్రైజెస్ కస్టమర్ల కోసం ఎయిర్టెల్ బ్లూ జీన్స్ అనే వీడియో కాన్ఫరెన్స్ యాప్ ఉపయోగపడుతుంది. ఈ విషయంలో అన్నింటికంటే చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే వినియోగదారులకు సంబంధించిన ఏ సమాచారం విదేశాల స్టోర్లు స్టోర్ కాదు. కీలకమైన సమాచారం మొత్తం కూడా భారతదేశంలోని భద్ర పడుతుంది. ఇంతకుముందులేని యాప్స్ లాగా ఇది చాలా బాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఇందులో మనకు కాhd వీడియోల్ సపోర్ట్ మరియు ఆడియో ఆడియో కోసం డాల్బీ ఆడియోను కూడా సపోర్ట్ చేయబడుతుంది.
ఎయిర్టెల్ బ్లూ జీన్స్ వీడియో కాలింగ్ యాప్ లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం ఇందులో గరిష్టంగా 50 వేల మంది పార్టిస్పెంట్స్ ఒకే మీటింగ్ లో పాల్గొనవచ్చు. వీడియో కాల్ ఆడియో మొత్తం కూడా మరింత భద్రత కల్పించడం కోసం aes 256 cdm inscription విధానంలో లో స్క్రిప్ట్ చేయబడుతుంది.
ఈ వీడియో కాలింగ్ అప్లికేషన్ టు స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ కలిగి ఉంటుంది.
దీనిని మనము స్మార్ట్ఫోన్ మరియు డెస్క్టాప్ నుండి ఉపయోగించవచ్చు.
ఎంటర్ప్రైజ్ కస్టమర్ల కోసం రూపొందించబడిన ఈ అప్లికేషన్ అనుకునేవారి కోసం ఆ సంస్థ free trail అందిస్తుంది. ఇది 24 గంటల లోపు యాక్టివేట్ అవుతుంది. మూడు నెలల పాటు దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు.
Airtel blue jeans నీ Airtel audio bridge తో ఇంటిగ్రేటెడ్ చేయబడి ఉంటుంది.
ఎయిర్టెల్ సంస్థ సేవలు అందిస్తున్న ఇతర దేశాల్లో కూడా ఈ అప్లికేషన్ అతి త్వరలో అందిస్తారు.

0 కామెంట్లు