Ticker

6/recent/ticker-posts

23 కోట్ల మంది యూజర్ల యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, టిక్ టాక్ అకౌంట్లో ప్రమాదంలో పడ్డాయి!

23 కోట్ల మంది యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, టిక్ టాక్ అకౌంట్లు ప్రమాదంలో పడ్డాయి!

https://mobiletechinics.blogspot.com/?m=1

ఎప్పటికప్పుడు అనేక టెక్నాలజీ కంపెనీలకు సంబంధించిన డేటాబేస్ లను దొంగిలించడం కోసం హ్యాకర్లు ప్రయత్నాలు చేస్తుంటారు. ఖమ్మం లో భారీ మొత్తంలో డేటా డార్క్ web లో ప్రత్యక్షమవుతుంది. తాజాగా అలాగే టిక్ టాక్, యూట్యూబ్ మరియు  ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ ప్లాట్ ఫాం లో అకౌంట్లు ఉన్న 23.5 కోట్లమంది వినియోగదారుల్లో డేటా ప్రమాదంలో పడింది.



సరైన రక్షణ లేని డేటాబేస్ కారణంగా యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, టిక్ టాక్ సంస్థలకు చెందిన వినియోగదారుల డేటా సమాధాన పడినట్టు తెలుస్తోంది. ఈ డేటా అనేక డేటా సెట్స్ రూపంలో డార్క్ వెబ్ లో దర్శనమిస్తుంది. సంబంధిత సర్వీసులు వాడుతున్న వినియోగదారుల ప్రొఫైల్ పేరు, అసలు పేరు, ప్రొఫైల్ ఫోటో, అకౌంట్ డిస్క్రిప్షన్, ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో ఎంత సమయం వరకు ఆ సర్వీస్ వాడుతున్నారో, ఫాలోవర్ గ్రోత్ రేట్, ఆడియన్స్ జండర్ ,likes, చివరి సారి పోస్ట్ చేసిన వివరాలు, వయసు, జెండర్, వంటి అంశాలతోపాటు ఇతర కీలకమైన సమాచారం కూడా ఈ డేటా లీక్ కారణంగా వెలుగులోకి వచ్చింది.


ఈ సమాచారాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది స్పామర్లు మరియు సైబర్ నేరస్తులు ప్రమాదంలో ఉన్న 23 కోట్ల మంది వినియోగదారుల మీద ఫిషింగ్ ఎటాక్ లు చేసే అవకాశం డీప్ సోషల్ అనే సంస్థ డేటా సమాచారం మొత్తం సేకరించినట్లు ప్రాథమిక సమాచారం. టెక్నాలజీ కంపెనీలు వినియోగదారుల కీలకమైన సమాచారంతో కూడిన డేటాబేస్ లో పూర్తి స్థాయి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వివిధ సంస్థలు పాస్వర్డ్ సాల్టింగ్, హసింగ్  పద్ధతుల ద్వారా పాస్వర్డ్ లోక రక్షణ కల్పిస్తున్న ఇప్పటికి కూడా  సంబంధించిన ఇతర మెటాడేటా ప్రమాదంలో పడింది.ఈ నేపథ్యంలో వినియోగదారులు డేటాను దొంగిలించడానికి హ్యాకర్ ఎప్పటికప్పుడు చేసే ప్రయత్నాలు మరింత పటిష్టంగా గుర్తించడంతో పాటు అడ్డుకోవాల్సిన బాధ్యత instagram, youtube,tiktok ఆంటీ సంస్థల యాజమాన్యాల పైన ఖచ్చితంగా ఉంటుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు